జుట్టు పెరగటానికి టీ :
కావలసిన పదార్ధాలు :
నీళ్ళు - 1 కప్పు
కరివేపాకు - 2 రెమ్మలు
నిమ్మకాయ - 1/2 చెక్క
పంచదార - తగినంత
తయారుచేయు విధానం :
కరివేపాకు వేసి నీళ్ళు మరిగించి వడకట్టి కొద్దిగా చల్లారనిచ్చినిమ్మరసం పిండి,పంచదార తగినంత కలుపుకుని తాగాలి.ఈ విధంగా చేస్తే జుట్టు రాలకుండా నల్లగా నిగనిగలాడుతూ ఒత్తుగా పెరుగుతుంది. టీ తాగటం మొదలెట్టిన 15 రోజులలోనే తేడా తెలుస్తుంది.